ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా ‘మేక్ ఏ విష్’ టీజర్

Entertainment
Advertisement
దర్శక నిర్మాతలు నటిస్తూ సినిమాలను తెరకెక్కించడం అరుదుగా జరగుతుంటుంది. మేక్ ఏ విష్ అనే సినిమా విషయంలో నిర్మాత మరియు దర్శకురాలు కూడా నటిస్తున్నారు. సంధ్య బైరెడ్డి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకమ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద కిరణ్ కస్తూరీ నిర్మిస్తున్నారు. వీరితో పాటు మరొక హిరోయిన్ గా రచన యదనపూడి నటిస్తున్నారు. ఈ ముగ్గురు నటిస్తున్న 
 మేక్ ఏ విష్ చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ అయింది. 

98 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. టీజర్ గమనిస్తే.. కాసేపు లవ్ స్టోరీ అనిపిస్తుంది.. ఇంకాసేపు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అనిపిస్తుంది.. మళ్లీ వెంటనే క్రైమ్ డ్రామా అనిపిస్తుంటుంది. ఇలా అన్ని జానర్లను కలిపినట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేసింది యూనిట్.

హీరోయిన్లుగా కనిపించిన ఆ ముగ్గురు అమ్మాయిల చుట్టే కథ తిరుగుతుందనిపిస్తోంది. ఆ ముగ్గురూ కూడా టీజర్‌లో తమ ముద్ర వేశారు. ఈ టీజర్‌లో మహవీర్, అభిమన్యు, అడ్రిన్ రియలే కెమెరావర్క్, వారు అందించిన విజువల్స్ అద్భుతమనిపిస్తాయి. ప్రణీత్ కొట్టిన ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా, సీన్లలో లీనమయ్యేలా అనిపిస్తుంది.

సంధ్య బైరెడ్డి, కిరణ్ కస్తూరీ, రచన యదనపూడి మెయిన్ ఫీమేల్ లీడ్స్‌గా రాబోతోన్న మేక్ ఏ విష్ అనే సినిమాలో అభిషేక్ సబ్బే, వరుణ్ వేగినాటి, కార్తీక్ కందల, మహేంద్ర సత్య, నరేన్ వర్మలు ముఖ్య పాత్రలను పోషించారు. 


నటీనటులు : సంధ్య బైరెడ్డి, కిరణ్ కస్తూరీ, రచన యదనపూడి, అభిషేక్ సబ్బే, వరుణ్ వేగినాటి, కార్తీక్ కందల, మహేంద్ర సత్య, నరేన్ వర్మలు

సాంకేతిక బృందం

డైరెక్షన్  : సంధ్య బైరెడ్డి
నిర్మాత :  కిరణ్ కస్తూరి
బ్యానర్ :  ఏకమ్ ఫిల్మ్స్
సంగీతం  : ప్రణీత్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ : మహవీర్, అభిమన్యు, అడ్రిన్ రియలే
పీఆర్వో :  సాయి సతీష్

Advertisement
Make a wish

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News