వండర్ లా పార్క్స్‌కి ఉచిత టిక్కెట్‌తో మీ పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకోండి!

Entertainment
Advertisement
4 ఆగస్ట్ 2023:  భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్‌లతో మాన్‌సూన్‌ను వేడుక చేస్తుంది. వండర్ లా తమ సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకువచ్చింది. తమ పుట్టినరోజులు జరుపుకునే వ్యక్తులు తమ  పుట్టినరోజుకు 5 రోజుల ముందు లేదా 5 రోజుల తర్వాత ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా వండర్ లా కి "ఉచిత పార్క్ ఎంట్రీ టిక్కెట్"ని పొందవచ్చు. ఈ ఆఫర్ వండర్ లా యొక్క  బెంగళూరు, హైదరాబాద్ మరియు కొచ్చి లోని  మూడు పార్కులకు వర్తిస్తుంది. 


అతిథిలు తమ పుట్టినరోజున వండర్ లా యొక్క ఉల్లాసకరమైన రైడ్‌లు మరియు ఆకర్షణల యొక్క థ్రిల్‌ను పొందవచ్చు మరియు అదనపు ప్రోత్సాహకాలతో ఆనందించవచ్చు!  వీటితో పాటు పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్ డే జోన్‌ వద్ద   కేక్ కటింగ్ వేడుకలు మరియు ప్రియమైన వారితో సంతోషాలను పంచుకున్నప్పుడు అవి మరింతగా గుర్తుండిపోతాయి.


మీ పుట్టినరోజు ఆఫర్ టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోవడానికి,: https://www.wonderla.com/offers/birthdays-at-wonderla.html  సందర్శించండి 

ఇక్కడితో అయి పోలేదు , రుతుపవనాలు వచ్చాయి కాబట్టి, అద్భుతమైన వర్షంలో తడుస్తూ  సాహసం చేయాలనుకునే వారికి వండర్ లా అనువైన  ప్రదేశం గా నిలుస్తుంది! వారాంతాల్లో ఓపెన్-ఎయిర్ రెయిన్ డ్యాన్స్ ఆనందాన్ని అనుభవిస్తూనే ధోల్/DJ బీట్‌లకు లీనం కావొచ్చు. ఈ  మాన్ సూన్  వేడుకల్లో  భాగంగా  రుచికరమైన విందులతో మీ టేస్ట్ బడ్స్ కు సంతోషం కలిగించే రీతిలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ రుచులను ఆస్వాదిస్తూనే  బెంగుళూరు మరియు హైదరాబాద్ పార్కులలో లభ్యమయ్యే వెచ్చని నీటి కొలనులలో సేదతీరవచ్చు. 


మీ వీక్ డేస్ కు  మరింత ఉత్సాహాన్ని జోడించడానికి, వండర్ లా బుధవారం ఆన్‌లైన్ టిక్కెట్ కొనుగోళ్ల పై  ప్రత్యేకంగా ఫ్లాట్ 25% తగ్గింపు అందిస్తూ  వెడ్నెస్ డే  ఆఫర్‌ను పరిచయం చేసింది. ఈ ఆఫర్ ఆగస్టు 23 వరకు అందుబాటులో ఉంటుంది.


ఈ వెడ్నెస్ డే  ఆఫర్‌  ( బుధవారం ఆఫర్)  ప్రయోజనాన్ని పొందడానికి, https://www.wonderla.com/offers/save-25-on-wednesdays-at-wonderla-parks.htmlని సందర్శించండి మరియు మీ టిక్కెట్‌లను ఇప్పుడే బుక్ చేసుకోండి!


ఈ కార్యక్రమం గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్  డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి  మాట్లాడుతూ, "మా థ్రిల్లింగ్ ట్రైఫెక్టా ఆఫర్‌లతో వండర్ లా అద్భుతాన్ని కనుగొనండి! ఉచిత టిక్కెట్‌తో మీ పుట్టినరోజును స్టైల్‌గా జరుపుకోండి, ఓపెన్ ఎయిర్ రెయిన్ డాన్స్ తో మాన్సూన్ బీట్‌లకు వూగిపోండి మరియు 25% తగ్గింపుతో బుధవారాలను మర్చిపోలేనివిగా మార్చుకోండి. వండర్ లా లో  చిరస్మరణీయమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు !" అని అన్నారు. 
Advertisement
Wonderla Parks

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News