జగన్నాధ పిక్చర్స్ వారి యముడు చిత్రం మొదటి పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల

Entertainment
Advertisement
జగన్నాధ పిక్చర్స్ పతకం పై జగదీష్ ఆమంచి స్వేయా దర్శకత్వం లో నూతన నటి నటులతో  నిర్మించబడుతున్న చిత్రం 'యముడు'. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. దర్శక నిర్మాత జగదీష్ ఆమంచి జాతకరీత్యా ఈరోజు శుభ దినం అని ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ మరియు టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇదే ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం ఇది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.

యముడు చిత్రానికి విష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.

చిత్రం పేరు - యముడు

కెమెరా మాన్ - విష్ణు

సంగీతం - భవాని రాకేష్

ఎడిటర్ - కె సి బి హరి

పోస్టర్స్ - చందు

డిజిటల్ పి అర్ ఓ - వంశీ కృష్ణ ( సినీ డిజిటల్)

పి అర్ ఓ - పాల్ పవన్

నిర్మాణం సంస్థ - జగన్నాధ పిక్చర్స్

కథ, దర్శకత్వం - జగన్నాధ ఆమంచి
Advertisement
Yamudu

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News