స రి గ మ ప ఛాంపియన్​షిప్ ఎ.ఆర్​.రెహమాన్​ స్పెషల్​ ఎపిసోడ్ ఈ ఆదివారం మీ జీ తెలుగులో!​

Entertainment
Advertisement
హైదరాబాద్, 06 మార్చి: అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న షో జీ తెలుగు స రి గ మ ప ఛాంపియన్షిప్. మైమరపించే పాటలతో, సరదా సంభాషణలతో సంగీతాభిమానులతోపాటు అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా సాగుతున్న కార్యక్రమం స రి గ మ ప ఛాంపియన్షిప్ ఈ వారం మరో ప్రత్యేక ఎపిసోడ్తో మీ ముందుకు రానుంది. ఆస్కార్అ వార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ స్వరపరచిన పాటలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ వేణుగాన విద్వాంసుడు నవీన్ ఈ కార్యక్రమంలో తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేయనున్నారు. స రి గ మ ప ఛాంపియన్షిప్ఎ .ఆర్.రెహమాన్ స్పెషల్ఎ పిసోడ్ ఆదివారం, 12 మార్చి 2023, రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది.


వారం వారం ఆకట్టుకునే ప్రదర్శనలతో పాటు అలరించే వినోదంతో అందరికీ చేరువైన సరిగమప ఛాంపియన్షిప్ ఈ వారం మరిన్ని మైమరపించే విశేషాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవర్గ్రీన్ హిట్ ముఖాబులా పాటతో ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్, మెంటర్ల అదిరిపోయే ఎంట్రీతో షో ప్రారంభమవుతుంది. ఫ్లూటిస్ట్ నవీన్వే ణుగానంలో రెహమాన్ పాటలు మరింత మనోహరంగా సాగిపోయి అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. అంతేకాదు రెహమాన్తో తన అనుభవాలను వివరిస్తూ జ్ఞాపకాలను పంచుకున్నారు నవీన్. ఎపిసోడ్ మొత్తం రెహమాన్ స్వరపరచిన హిట్సాం గ్స్తో సాగుతుంది. కంటెస్టెంట్స్, మెంటర్స్, వాయిస్ ట్రైనర్స్తోపాటు జడ్జి మనో కూడా నవీన్వే ణుగానంతో కలిసి రెహమాన్ పాటలను పాడి అలరిస్తారు. శశాంక్, ప్రకృతి రెడ్డి ప్రదర్శన ప్రత్యేకంగా
ఆకట్టుకుంటుంది. ఇక, ఎప్పటిలానే సాకేత్, ప్రదీప్మ ధ్యసాగే సరదా సంభాషణ, జడ్జీల పంచులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒకే ఒక్కడులోని అందాల రాక్షసివే పాటని డానియల్‌– ‌ ‌‌సాయి వల్లి శివాని, బాయ్స్సి నిమాలోని ఆలే ఆలే పాటని యశస్వీ – ప్రజ్ఞ, సాహసం శ్వాసగా సాగిపో సినిమా నుండి చక్కోరి పాటని శ్రీనివాస్ – దివ్య మల్లిక, కడలి నుండి పచ్చని తోట పాటని శశాంక్– ప్రకృతి రెడ్డి పాడి అలరించనున్నారు. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు స రి గ మ ప ఛాంపియన్‌షిప్ – ఎ. ఆర్. రెహమాన్ స్పెషల్ ఎపిసోడ్‌ తప్పక చూడండి. మీ జీ తెలుగులో!
Advertisement
స రి గ మ పఎ.ఆర్​.రెహమాన్

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News