పండుగ సంబరాలు మరియు ఉత్సాహపూరితమైన ఆఫర్లతో క్రిస్మస్‌ ఆనందాన్ని పంచుతున్న వండర్‌లా హైదరాబాద్‌

Entertainment
Advertisement
హైదరాబాద్‌, డిసెంబర్‌ 2022 : భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌గా  ఖ్యాతిగడించిన వండర్‌లా హాలీడేస్ లిమిటెడ్‌ , క్రిస్మస్‌ సంబరాలను వండర్‌లా  హైదరాబాద్‌ వద్ద  24 డిసెంబర్‌ 2022 నుంచి 01 జనవరి 2023 వరకూ నిర్వహించబోతుంది.

వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో లైవ్‌ షోస్‌, సీజనల్‌ స్వీట్లు మరియు ట్రీట్స్‌, పండుగ అలంకరణలు, ప్రకాశవంతమైన విద్యుత్‌ దీపాలు, ఫుడ్‌ ఫెస్ట్‌, వినోద క్రీడలు, డీజె, ప్రత్యేక ప్రదర్శనలు మరియు మరెన్నో  భాగంగా ఉంటాయి. వీటితో పాటుగా 45కు పైగా రైడ్స్‌, వండర్‌లాను అన్ని వయసుల వారికి అత్యుత్తమమైన  ఒన్‌ డే డెస్టినేషన్‌గా మారుస్తాయి.

క్రిస్మస్‌ సంతోషాన్ని మరింతగా విస్తరించేందుకు, వండర్‌లా ఇప్పుడు ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా ఐదు రోజుల ముందు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు 10% రాయితీ పొందవచ్చు. అంతేకాదు, 22 సంవత్సరాల వయసు లోపు కాలేజీ విద్యార్ధులు  ఫ్లాట్‌ 20% రాయితీని టిక్కెట్‌పై పొందవచ్చు. అయితే వారు తమ కాలేజీ ఒరిజినల్‌ ఐడీ కార్డు చూపాల్సి ఉంటుంది. టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల ద్వారా పార్క్‌కు వచ్చే సందర్శకులు పార్క్‌ ప్రవేశ టిక్కెట్లపై 15% రాయితీ ని టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద ఆ టిక్కెట్‌ అందజేసిన ఎడల పొందవచ్చు.
Advertisement
వండర్‌లా హైదరాబాద్‌క్రిస్మస్‌

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News