యోలో 247తో వినోదాత్మక గేమింగ్‌ అనుభవాలు

Related image

భారతదేశంలో ఎన్నో రకాలు క్రీడలు ఉన్నాయి. కాలంలో పాటు ఎన్నో పుట్టుకూ వచ్చాయి. మహాభారత కాలం నుంచి బ్రిటీషర్లు పరిచయం చేసిన క్రికెట్‌ వరకూ మన దేశంలో క్రీడల ద్వారా వినోదం పొందడం మాత్రం స్థిరంగా కనిపిస్తూనే ఉంది. మన దేశంలో వినోదంలో మునిగి తేలడమనే నేపథ్యం, కాలంతో పాటుగా మారుతుంది కానీ  గేమింగ్‌లో  స్ఫూర్తి మరియు అంచనాల పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు. నేడు, ఇంటర్నెట్‌ విస్తృతమైన తరువాత ప్రజలు మెరుగైన గేమింగ్‌ అనుభవాలను విభిన్నమైన ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా పొందాలనుకుంటున్నారు.

 భారతదేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ మార్కెట్‌  ఇటీవలి కాలంలో భారీగా వృద్ధి చెందుతుంది. రాబోయే కాలంలో భారతదేశపు ఐ–గేమింగ్‌ పరిశ్రమలో  నాయకత్వం వహించాలనే లక్ష్యంతో  యోలో 247  ఇప్పుడు భారతదేశపు ఇంటరాక్టివ్‌ గేమింగ్‌ మరియు వినోద మార్కెట్‌లో ప్రవేశించింది.


ఇది విజయవంతంగా భారతదేశపు వినియోగదారుల మనసులను గెలుచుకోవడమే కాదు అతి తక్కువ సమయంలోనే 100,000 మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ యొక్క వినియోగదారుల లక్ష్యిత విధానం సురక్షిత, సౌకర్యవంతమైన వినియోగదారుల అనుభవాలను అందించడం ద్వారా బ్రాండ్‌కు  ఎక్స్‌ప్లోజివ్‌ మార్కెట్‌ అంగీకారాన్ని అందిస్తుంది.


యోలో 247కు లైసెన్స్‌ మంజూరు చేయడంతో పాటుగా గేమింగ్‌ క్యురాకావో నియంత్రిస్తుంది.  ఇది వినియోగదారులకు  వినోదాత్మక, లీనమయ్యే అనుభవాలను లీనమయ్యే స్పోర్ట్స్‌ లీగ్స్‌ , టోర్నమెంట్లు, అత్యద్భుతమైన శ్రేణి క్యాసినో గేమ్స్‌ అయిన బకారట్‌, టీన్‌ పత్తి, రౌలెట్‌, అందర్‌–బాహర్‌, పోకర్‌, బ్లాక్‌జాక్‌ , ఏవియేటర్‌ మొదలైనవి అందిస్తుంది.


యోలో 247 వినియోగదారులు సైతం అత్యంత ప్రాచుర్యం పొందిన  క్రీడా కార్యక్రమాలు అయిన క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నీస్‌ మొదలైన వాటి ఫలితాలను సైతం ఊహించవచ్చు. యోలో 247లో అత్యంత వైవిధ్యమైన అంశం ఏమిటంటే ఇది అతి సరళమైనది, సౌకర్యవంతంగా సైన్‌ ఇన్‌ కావొచ్చు మరియు నేవిగేషన్‌ చేయడం కూడా సులభం. ఈ ప్లాట్‌ఫామ్‌ సైతం పారదర్శక మరియు సేఫ్‌–ఐ గేమింగ్‌ అనుభవాలను 24 గంటల వినియోగదారుల మద్దతు సేవలతో అందిస్తుంది.


యోలో 247 చీఫ్‌  మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వినోద్‌ డిసౌజా మాట్లాడుతూ ‘‘ అపరిమిత వినోదం మరియు లీనమయ్యే వినోద సవారీలోకి ఐ–గేమింగ్‌ ఔత్సాహికులను మేము తీసుకువెళ్లడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. మా పరిశోధనాధారిత,  వినియోగదారుల లక్ష్యిత విధానం  మాకు అతిపెద్ద బలం. మార్కెట్‌లో అంతరాలను పూరించేందుకు ఇది తోడ్పడటంతో పాటుగా వినియోగదారుల నమ్మకాన్ని పొందేందుకు సైతం తోడ్పడుతుంది. స్పోర్టింగ్‌ మరియు ఫెస్టివల్‌ సీజన్‌లు అత్యున్నత స్ధాయిలో ఉన్న వేళ, మా సంఖ్యలను త్వరలోనే రెట్టింపు చేసుకోగలమనే నమ్మకంతో ఉన్నాము. ఉత్సాహపూరితమైన ఆఫర్లు మరియు నూతన పరిచయాలతో మా వినియోగదారులకు ఆనందాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్నాము’’అని అన్నారు.


‘‘యోలో 247 అసలైన ఆనందం! యోలో 247లో అందుబాటులోని విస్తృతశ్రేణి గేమ్స్‌ పట్ల నేను పూర్తి ఆనందంగా ఉన్నాను. మరల మరలా నన్ను యోలో 247కు తీసుకువెళ్తున్నది దీని లాయల్టీ ప్రోగ్రామ్‌. ఇది వినూత్నమైనది.  మల్టీ లెవల్‌ బోనస్‌ను దీని ద్వారా అందుకోవచ్చు. దీనిలో  300% వెల్‌కమ్‌ బోనస్‌, 5% వరకూ రీఫిల్‌ బోనస్‌,  5%వరకూ క్యాష్‌బ్యాక్‌ బోనస్‌ వంటివి దీనిలో ఉన్నాయి. యోలో 247కు అభినందనలు’’ అని ఆర్య, ఓ లాయల్‌ కస్టమర్‌ అన్నారు. ఆయన  ఇటీవలనే యోలో 247లో సిల్వర్‌ టియర్‌కు మారాడు. వినియోగదారులు ఇప్పుడు యోలో 247 మొబైల్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, ఎలాంటి అసౌకర్యం లేని  వర్ట్యువల్‌ వినోద అనుభవాలను పొందవచ్చు.


వినియోగదారుల అనుభవాలను మరింతగా వృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్‌ ఇటీవలనే యోలో 247 బ్లాగ్స్‌ మరియు యోలో 247 న్యూస్‌ను విడుదల చేసింది. ఇవి పూర్తి సమాచారంతో  అప్‌డేట్స్‌, న్యూస్‌ను ప్రాచుర్యం పొందిన  క్రీడలపై అందించడంతో పాటుగా విభిన్నమైన ఆన్‌లైన్‌ గేమ్స్‌పై టిప్స్‌/ట్యుటోరియల్స్‌ అందిస్తుంది.
 

More Press Releases