అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే సీజన్ 2 టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన ఆహ

Entertainment
Advertisement
- రోల్ రైడ పాట పాడగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు –
 
హైదరాబాద్, 27 సెప్టెంబర్: నందమూరి బాలకృష్ణ పేరు తెలియని వారుండరు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ప్రజల కథానాయకుడు బాలకృష్ణ, ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య. ఒక నటుడిగా, ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా ఎంతో మందిని అలరించిన బాలయ్య బాబు, ఆహ వారి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో ద్వారా హోస్ట్ గా మనందరి మదిని కొల్లగొట్టిన నటసింహం, ఇప్పుడు "అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే" సీసన్ 2 ద్వారా మరోసారి అభిమానులను ఊర్రూతలూగించనున్నారు. సరికొత్తగా షోస్ ను లాంచ్ చేసే ఆహ, అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 కోసం టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది.
 
పాట గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, "రోల్ రైడ మరియు మహతి స్వర సాగర్ సమకూర్చిన ఈ పాట నాకు ఎంతో బాగా నచ్చింది. ఆహ అభిమానుల అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను."
 

 
అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో టైటిల్ సాంగ్ రచన మరియు గాయకుడు రోల్ రైడ అవడం విశేషం, అలాగే ఈ పాట కు సంగీతం మహతి స్వర సాగర్ సమకూర్చారు. ఆహ సీజన్ 2 ని అభిమానుల ముందరికి 2022 అక్టోబర్ లో తీసుకురాబోతుంది.
Advertisement
అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే సీజన్ 2ఆహ

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News