కాళోజీ నారాయణ రావు: పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్..

పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయనను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు

పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయనను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు
ముఖ్యమంత్రి కార్ాయలయము
తెలంగాణ ప్ిభుత్వం

ప్త్రికా ప్ికటన-01 తేద ిః 08-09-2022

నిత్యం పరుల క్షేమానిి పరిత్ప ంచిన పరజాకవి కాళోజీ సాహిత్యం, తెలంగాణ యాసకు, భాషకు, భావుకత్కు పరతీకగా నిలుస్త ందని ముఖ్యమంత్రర కె.చందరశేఖ్ర్ రావు తెలిపారు. పదమవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంత్ర (సెపెటంబర్ 9) సందరభంగా ఆయనన్ స ఎం కేసీఆర్ సమరించ్కునాిరు. సాాత్ంత్ స సమరధుడ్గ గా, సామాజిక ఉదయమకారునిగా, కవిగా కాళోజీ చేస న సేవలు గొపపవని స ఎం అనాిరు. తెలంగాణ భాషకు, సాహితాయనికి కాళోజీ చేస న కృష ని గౌరవిసతత , కాళోజీ జయంత్రని “తెలంగాణ భాషా దినోత్సవం” గా రాషటర పరభుత్ాం నిరాహిస్త నిదని సీఎం తెలిపారు.


తెలంగాణ భాషా, సాహిత్య రంగాలలో విశేష కృష చేస్త ని తెలంగాణ సాహితీవేత్తలన్, కవులన్, వ ైతాళికులన్ గురితంచి, కాళోజీ నారాయణ రావు’ పేరు మీద రాషటర పరభుత్ాం విశిషట పురసాారానిి అందిస్త నిదని స ఎం అనాిరు. ఈ సంవత్సరానికి గాన్ కాళోజీ పురసాారానిి అంద్కుని కవి, చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ కు సీఎం కేసీఆర్ ఈ సందరభంగా శుభాభినందనలు తెలిపారు. ‘పుట్టట కనీది చావునీది బత్ుకంతా దేశానిది’.. అనే కాళోజీ చెైత్నయ సతపరితని కొనసాగిసతత .. తెలంగాణ రాషటర, పరగత్ర నమూనాన్ దేశవాయపతం చేసేంద్కు ముందడుగు వేసాత మని స ఎం కేసీఆర్ అనాిరు.
కాళోజీ నారాయణ రావు
కేసీఆర్

Watch Today's Deals on Amazon

More Press News