ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం - ఫొటోలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం - ఫొటోలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం బెంగళూరు వెళ్లారు. విమానాశ్రయం నుంచి అక్కడి పద్మనాభ నగర్‌లో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ నివాసానికి కేసీఆర్‌ వెళ్లారు. దేవెగౌడతో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి తో  సీఎం సమావేశమయ్యారు.
కె.చంద్రశేఖర్ రావు
దేవెగౌడ
కుమారస్వామి

Watch Today's Deals on Amazon

More Press News