అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమిది: సీఎం కేసీఆర్

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమిది: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆసియా ఖండంలోనే తొలి సారిగా ఇస్టా (అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం) ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా.. తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కె కేశవులును ప్రగతి భవన్ లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News