ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాలులోని ఆయన చిత్ర పటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.