హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.