కమతం రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి కమతం రామిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

More Press Releases