సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్న మీడియా మిత్రులకు శుభకాంక్షలు: తెలంగాణ హోంమంత్రి

సమాజంలోని వివిధ రంగాల అంశాలను వెలుగులోకి తెచ్చి సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్న మీడియా మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ శుభకాంక్షలు తెలిపారు. కరోనా వంటి విపత్కర సమయాలలోనూ వారి అంకితభావం స్ఫూర్తిదాయకమని అన్నారు.

More Press Releases