తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కె. చంద్రశేఖర్ రావు తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎంను అభినందించారు.

More Press Releases