మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నమూనాలను పరిశీలించిన సీఎం జగన్

విశాఖ జిల్లా పాడేరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నమూనాలను క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ పరిశీలించారు. 
‘అటవీ హక్కు పత్రాల పంపిణీ’ ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్: గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించే ‘అటవీ హక్కు పత్రాల పంపిణీ’ ని సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభించారు‌. నెల రోజుల పాటు నిర్వహించే అటవీ హక్కుల మాసోత్సవంలో 1.3 లక్షల గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల అటవీ భూములతో పాటు, రెవెన్యూ భూములను ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో పంపిణీ చేయనున్నారు.

More Press Releases