తెలంగాణ నీటిపారుదల శాఖకు 27.9 హెక్టార్ల అటవీ భూమి.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

సీతమ్మ సాగర్ బ్యారేజి నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

More Press Releases