నిరంజన్ రెడ్డి గారి మాతృమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. నిరంజన్ రెడ్డికి, ఇతర కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలిపారు.

More Press Releases