'మొహబ్బత్' సినిమా టీజర్ ఆవిష్కరణ
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్' ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా హీరో నవదీప్, దర్శకుడు కరుణకుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలీమ్ షేక్, దర్శకుడు మ్యాక్, సినిమాటోగ్రఫర్ వైఎస్ కృష్ణ, రచయిత కలాం, నటులు ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, సంతోష్ రాజా, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవదీప్ టీజర్‌ను ఆవిష్కరించారు.
నవదీప్ మాట్లాడుతూ నిర్మాత అఫ్రోజ్ అమెరికాలో జాబ్ చేసి...వాళ్ల సొంత ఊరిలో స్కూల్ కట్టించడం.. ఇప్పుడు తన డ్రీమ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంతో డేడికేటెడ్ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. కొత్తవాళ్లను ఈసినిమా ద్వారా దర్వకుడు ఎంకరైజ్ చేశాడు. ఈ సినిమా విజువల్స్, టీజర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ '' నిర్మాతలు అమెరికాలో ఉద్యోగం చేసి.. 25 సంవత్సరాల తరువాత సినిమా నిర్మించాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. నిర్మాణం అంటే ఎంతో టఫ్.. తప్పకుండా వీళ్లు ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుగా పేరు తెచ్చుకోవాలి. ఇది ఓ డిఫరెంట్ కథ. ప్రేమిస్తే తరహాలో కొనసాగే ఎమోషనల్ లవ్‌స్టోరీ. రాయలసీమ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ కథ అందరికి నచ్చుతుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందర్ని మెప్పిస్తుంది' అన్నారు.
నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ '' యూఎస్ లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఓ మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించాను. ఈ స్టోరీ నచ్చింది.తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా కూడా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాం. ఈసినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఎంతో కో ఆపరేటివ్ చేశారు' అన్నారు..
దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ '' ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఈ కథను నమ్మి ఈ సినిమా కోసం నిర్మాత ఎంతో ఖర్చుపెట్టారు. కొత్త విషయం చెప్పాలన్న తాపత్రయంతో ఈ సినిమా చేశాం. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్దదు. ఈ సినిమాలో అజయ్ ఘోష్ పాత్ర చాలా కాలం గుర్తుంటుంది అన్నారు.
హీరోయిన్ శ్రేయాస్ సేన్ మాట్లాడుతూ ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నాను. అందరి మనసులను తాకే సినిమా ఇది' అన్నారు.
హీరో సంతోష్ మాట్లాడుతూ '' కడపలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరి ఇది. నిర్మాత సినిమా మీద పాషన్‌తో ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. అజయ్ ఘోష్ లాంటి సీనియర్ నటుడితో నటించడం వల్ల ఎంతో నేర్చుకున్నాను' అన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్ మాట్లాడుతూ '' సినిమా చాలా బాగా వచ్చింది. ఈ టఫ్ టైమ్‌లో సినిమా మీద ప్రేమ ఉన్న ఇలాంటి నిర్మాతలు ఈ సినిమా దొరకడం లక్కీ. ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో మంచి పాటలు ఉంటాయి' అన్నారు.