జీ తెలుగు సండే మూవీ మహోత్సవం.. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!

Entertainment
Advertisement

హైదరాబాద్, 20 డిసెంబర్ 2025: వారం వారం సరికొత్త సినిమాలతో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం(డిసెంబర్ 21) ఐదు బ్లాక్బస్టర్ సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. జీ తెలుగు ‘సండే మూవీ మహోత్సవం’లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఐదు సూపర్హిట్ సినిమాలను ప్రసారం చేయనుంది. ఈ సినీ మారథాన్ను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధంకండి!

ఈ సినీ మహోత్సవం ఉదయం 9 గంటలకు టాలీవుడ్ సెన్సేషనల్ హిట్, మెగా సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’తో అట్టహాసంగా ప్రారంభం కానుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించే ఈ విజువల్ వండర్ తర్వాత, మధ్యాహ్నం 12  గంటలకు కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘర్షణ’ ప్రసారం కానుంది. ఉత్కంఠభరితమైన ఈ రెండు సినిమాలతో ఆదివారం మధ్యాహ్నం సరదాగా సాగిపోనుంది.

ఈ మెగా మూవీ మారాథాన్‌లో భాగంగా మరో సినిమా.. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ‘అయలాన్’ మొట్టమొదటి సారిగా తెలుగు బుల్లితెరపై గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న ఈ సినిమా ఏలియన్, మనుషుల మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. గ్రాఫిక్స్, ఆకట్టుకునే కథాంశంతో అలరించే ఈ సినిమా సండే మూవీ మహోత్సవంలో స్పెషల్గా నిలువనుంది. అంతేకాదు, వినోదాల వెల్లువ సాయంత్రం కూడా కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫెస్టివ్ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, రాత్రి 9 గంటలకు గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. యాక్షన్, ఫాంటసీ, డ్రామా, సస్పెన్స్ వంటి అన్ని రకాల జోనర్లను మేళవించిన జీ తెలుగు ‘సండే మూవీ మహోత్సవం’ను మీరూ మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి!

ఈ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నాన్-స్టాప్ బ్లాక్‌బస్టర్ మూవీ మారాథాన్‌ మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

Advertisement
Zee TeluguTollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News