జీ తెలుగు దసరా స్పెషల్ ప్రీమియర్ ఓదెల 2.. ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు

Entertainment
Advertisement
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు దసరా పండగ సందర్భంగా సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ ‘ఓదెల 2’. 2022లో ఓటీటీ వేదికగా అలరించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్గా రూపొందిన ఓదెల 2, ఈ ఆదివారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

ఓదెల గ్రామంలో అనేక దారుణాలు చేసిన తిరుపతి (వశిష్ఠ) ని ఆ గ్రామస్థులు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు. అలా వచ్చి మళ్ళీ ఓదెలలో మరింత విధ్వంసం సృష్టిస్తాడు.అతడిని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివ శక్తి అయిన భైరవి (తమన్నా భాటియా) సహాయాన్ని కోరతారు. తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఓదెల 2 సినిమా చూడాల్సిందే! 

అశోక్ తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో అలరించగా హెబ్బా పటేల్, వశిష్ఠ ముఖ్యపాత్రలు పోషించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓదెల 2..  ఈ ఆదివారం, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!


Advertisement

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News