రోటి కపడా రొమాన్స్‌ క్లైమాక్స్‌ మనసు హత్తుకుంటుంది: విక్రమ్‌ రెడ్డి

Entertainment
Advertisement
 హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రోటి కపడా రొమాన్స్‌. బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన  ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. నవంబరు 22న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ''ఇప్పటి వరకు ఈ సినిమాను సెలెక్ట్‌గా కొంత మందికి చూపించాం. అందులో స్టూడెంట్స్‌, ఫ్యామిలీస్‌, యూత్‌ అందరూ వున్నారు. అందరికి సినిమా బాగా నచ్చింది. మా సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా మంచి రేట్లు ఇచ్చి తీసుకున్నారు. సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా వుండే ఈటీవీ విన్‌ మా సినిమా డిజిటల్‌ రైట్స్‌ కొనుగోలు చేసి మాకు ధైర్యానిచ్చారు. ముందు నుంచి గుడ్‌ కంటెట్‌ ఈటీవీ సప్టోర్ట్‌ వుంటుంది. 

ఈ సినిమాతో అది మరో సారి ప్రూవ్‌ అయ్యింది.గుడ్‌ కంటెంట్‌తో రూపొందిన మా సినిమా అన్ని హక్కులు అమ్ముడుపోయాయి. ఈ మధ్య కాలంలో విడుదల ముందు ఓ చిన్న సినిమా అన్ని హక్కులు సేల్‌ అవ్వడం రికార్డే అని చెప్పాలి. ఈ నెల 21న ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరికి మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. 

దర్శకుడు మాట్లాడుతూ ''ఇదొక సరికొత్త యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఇదొక ఎమోషనల్‌ రైడ్‌, ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్‌ వుంటుంది. ఆడియన్స్‌ ఈ నెల 22న ఓ సరికొత్త కథను, కొత్త విజువల్స్‌ను, కొత్త మేకింగ్‌ను, కొత్త పాయింట్‌ను చూడబోతున్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు, సినిమాలో లాస్ట్‌ 20 నిమిషాలు అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన వెళ్లిన తరువాత కూడా ఆ పాత్రలు మిమ్ములను వెంటాడుతాయి' అన్నారు ఈ సమావేశంలో హీరోలు హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, హీరోయిన్స్‌ సోను ఠాకూర్‌, మేఘలేఖ, కెమెరామెన్‌ సంతోష్‌ రెడ్డి, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌, మరో నిర్మాత సృజన్‌ బొజ్జం తదితరులు పాల్గొన్నారు. 
Advertisement
Roti Kapda RomanceCinemaTollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News