ఎస్‌కేఎన్‌ చేతుల మీదుగా "లవ్ రెడ్డి" ట్రైలర్ రిలీజ్

Entertainment
Advertisement
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం "లవ్ రెడ్డి"  కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి తెరకెక్కిస్తున్న  ప్రేమకథ చిత్రమిది. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు సక్సెస్ ఫుల్ నిర్మాత ఎస్ కేఎన్ చేతుల మీదుగా "లవ్ రెడ్డి" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - "లవ్ రెడ్డి"  సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది యంగ్ టాలెంట్స్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ నెల 18న "లవ్ రెడ్డి"  సినిమా రిలీజ్ అవుతోంది. మీ దగ్గరలోని థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూడండి. "లవ్ రెడ్డి"  సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

"లవ్ రెడ్డి"  సినిమా ట్రైలర్ లవ్, ఎమమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. హీరో క్యారెక్టర్ పేరు నారాయణరెడ్డి. ఇంట్లో వాళ్లు ఆయనకు ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తారు. ఏ అమ్మాయి నారాయణరెడ్డికి నచ్చదు. ఓ ఫంక్షన్ లో అందమైన అమ్మాయిని ఇష్టపడి లవ్ రెడ్డిగా మారిపోతాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతాడు. తనది రెగ్యులర్ నిబ్బా నిబ్బీ లవ్ స్టోరీ కాదంటాడు. ఓ రోజు ఆ అమ్మాయి నారాయణరెడ్డిని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ అమ్మాయి నారాయణరెడ్డి ఉరఫ్ లవ్ రెడ్డిని ఎందుకు రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ అయ్యింది. వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. రాయలసీమ నేపథ్యంతో, అక్కడి యాసలో సినిమా ఆకట్టుకోనుంది.

Advertisement
Love ReddyLove reddy trailerSkn

More Press News

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34
..More Press News