శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్. 1 పూజా కార్యక్రమాలు

Entertainment
Advertisement
ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఆడియెన్స్ సైతం రెగ్యులర్ ఫార్మాట్ కంటే ఏదైనా కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో ఓ సినిమాను నిర్మిస్తోంది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ మీద లక్ష్మీ నిర్మాత ప్రొడక్షన్ నెంబర్ వన్ రాబోతోంది. ఈ చిత్రానికి శివ ప్రసాద్ సహ నిర్మాత. ఈ మూవీని పి. చలపతి కుమార్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను సినిమా ఆఫీస్‌లో నిర్వహించారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందాన్ని ప్రకటించనున్నారు. అటుపై గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌ను  ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి మహవీర్ సంగీత దర్శకుడు. పి. శ్రీనివాస్, హరీష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లుగా నిర్వర్తించనున్నారు.

బ్యానర్ : శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ 
నిర్మాత : లక్ష్మి
సహ నిర్మాత: శివ ప్రసాద్
దర్శకుడు : పి. చలపతి కుమార్
సంగీత దర్శకుడు,: మహావీర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. శ్రీనివాస్, హరీష్
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : డి. శ్రీనివాసరావు (వాసు)
క్యాస్టింగ్ : హెచ్‌సీసీ (హైద్రాబాద్ క్యాస్టింగ్ సెంటర్)
పీఆర్వో : సాయి సతీష్ (ఎస్ ఆర్ ప్రమోషన్స్)
Advertisement
Sri Kamal Haasini Movie Makers

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News