జగ్గారెడ్డిపై సదాశివపేటలో కేసు నమోదు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ జగ్గారెడ్డిపై కేసు నమోదు
- పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచారంటూ కేసు
- రేపే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
మరోవైపు, దీనిపై జగ్గారెడ్డి అనుచరులు స్పందిస్తూ... ఆ హోటల్ వద్ద జగ్గారెడ్డికి టీ తాగే అలవాటు ఉందని... ఆయన అక్కడ ఆగిన సమయంలో తన వద్దకు వచ్చిన పేదలకు, వృద్ధులకు డబ్బులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనపై జగ్గారెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది.
మరోవైపు, మున్సిపల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ విజయాలను సాధించి మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి పూర్వవైభవాన్ని పొందే దిశగా అడుగులు వేయాలని బీఆర్ఎస్ శ్రమిస్తోంది.