కావలి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పిన వైనం
- కొంత మేర దెబ్బతిన్న రైల్వే ట్రాక్
- యుద్ద ప్రాతిపదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టిన రైల్వే అధికారులు
- పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడిన వైనం
యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు, సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.