ఓటీటీలోకి వచ్చేస్తున్న రష్మిక కొత్త సినిమా.. ఎందులోనంటే!
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.