ఎవరూ లేకపోవడంతో లిఫ్ట్‌లో జంట రొమాన్స్.. తీవ్రంగా స్పందించిన నెటిజన్లు
- సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియో
- నెటిజన్ల విమర్శలు
- బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయవద్దనే పట్టింపు లేదని మండిపాటు
ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి. వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. "ప్రేమ అందమైనది కానీ అది ప్రైవేటుగా ఉండే చోటనే ఉండాలి", "లిఫ్ట్ బహిరంగ ప్రదేశమే కానీ మీ పడకగది కాదు", "బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయకూడదనే కనీస జ్ఞానం కూడా లేదు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు