చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడిన ఖుష్బూ
- భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు
- గౌరమ్మకు కుంకుమ పూజ చేసిన ఖుష్బూ
- బతుకమ్మ వేడుకలో పాల్గొన్న బండ కార్తీక రెడ్డి
తెలంగాణ మహిళలందరికీ ఆమె బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బతుకమ్మ వేడుకలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకను తిలకించేందుకు, ఆడటానికి పెద్ద సంఖ్యలోమహిళలు తరలివచ్చారు.