మన దేశంలో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా.. కొన్నదెవరంటే..!
––
ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ.. దేశంలో మొదటి టెస్లా కారును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కాగా, షాంఘై (చైనా) లోని తమ ప్లాంటులో తయారైన కార్లను టెస్లా దిగుమతి చేసుకుని భారతదేశంలో విక్రయిస్తోంది.