వెబ్ సైట్‌లో ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్
- డీఎస్సీ 2025 నియామకాలకు కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
- రోస్టర్ పాయింట్స్‌కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్ధులకు సమాచారం
- రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
రేపటి నుంచి (ఆగస్టు 21) ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే.