నేడు రాఖీ పౌర్ణమి... కేసీఆర్ కు రాఖీలు కట్టిన తోబుట్టువులు
- కేసీఆర్ ఇంట్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
- మాజీ సీఎంకు రాఖీ కట్టిన ముగ్గురు సోదరీమణులు
- పెద్ద అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వచనం తీసుకున్న కేసీఆర్
- అక్కాచెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ
- ముఖ్యమైన పనుల వల్ల ఢిల్లీలో కేటీఆర్.. వేడుకలకు దూరం
రాఖీ కట్టిన అనంతరం కేసీఆర్ తన అక్క లక్ష్మీబాయి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన సోదరీమణులకు ఎప్పుడూ అండగా ఉంటానని కేసీఆర్ మాట ఇచ్చారు.


