ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు
- 15 నెలల పాటు 115 మందిని విచారించి తుది నివేదిక సిద్ధం చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసిన జస్టిస్ పీసీ ఘోష్
- సీల్డ్ కవర్ లో నివేదిక అందజేత
మొత్తం 115 మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేసింది. విచారణకు సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు నివేదికను సీల్డ్ కవర్ లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసినట్లు అధికార వర్గాల సమాచారం.