మలక్‌పేటలో పట్టపగలే కాల్పులు.. ఒకరి మృతి
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలు, దుండగుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.