జమ్మూకశ్మీర్ లో లోయలో పడ్డ పర్యాటకుల వాహనం.. ఐదుగురు మృతి
గాయాలపాలైన మిగతా పర్యాటకులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రాంబన్ జిల్లా యంత్రాంగం రూ.1 లక్ష పరిహారం ప్రకటించింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.