యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- తన రౌడీ బ్రాండ్ షీ టర్ట్స్, షటిల్ బ్యాట్‌ను బహుమతిగా అందజేసిన విజయ్ దేవరకొండ
- ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
- జులై 4న విడుదల కానున్న విజయ్ దేవరకొండ తాజా మూవీ 'కింగ్ డమ్'
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కింగ్ డమ్'కు అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జులై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.