OTT releases: ఓటీటీలో ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు ఇవే!

OTT New Releases This Week on Netflix Amazon Prime Hotstar ETV Win
షార్ట్స్‌లో చూడండి
ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. నెట్‌ఫ్లిక్స్‌లో కేర్ బియర్స్ (ఇంగ్లీష్ మూవీ - మే 19), స్నీక్ లింక్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - మే 21), రియల్ మెన్ (ఇటాలియన్ సిరీస్ - మే 21), ఫియర్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ - మే 22), సైరెన్స్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 22), స్కేర్ క్రో (మే 22), హ్యాపీ మండేస్ (మే 22), ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ మూవీ - మే 23), ఫర్ గాట్ యూ నాట్ (చైనీస్ సిరీస్ - మే 23) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్‌లో మోటార్ హెడ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - మే 20), డయోనే వారెన్ (ఇంగ్లీష్ మూవీ - మే 20), ది లెజెండ్ ఆఫ్ ఓచి (ఇంగ్లీష్ మూవీ - మే 20), ది ట్రబుల్ విత్ జెస్సికా (ఇంగ్లీష్ మూవీ - మే 20), వెర్మిగ్లియో (ఇంగ్లీష్ మూవీ - మే 20), అభిషేకం (మలయాళం మూవీ - మే 23), బీచ్ అండ్ చాంగ్ లాస్ట్ (ఇంగ్లీష్ మూవీ - మే 23) నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్ స్టార్‌లో ల్యాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ - మే 21), హార్ట్ బీట్ 2 (తెలుగు సిరీస్ - మే 22), ఫైండ్ ది ఫర్జీ (హిందీ రియాలిటీ షో - మే 23), ఈటీవీ విన్‌లో కథాసుధ - కాలింగ్ బెల్, నాతి చరామి స్ట్రీమింగ్ అవుతాయి. 
Go Back to Shorts
OTT releases
Netflix
Amazon Prime
Jio Hotstar
ETV Win
New movies
Web series
Streaming
Telugu movies
Malayalam movies

More Telugu News