హైదరాబాద్‌లోని నిమ్స్ అత్యవసర విభాగంలో మంటలు
- ఐదో అంతస్తులో మంటలు కిటికీల నుంటి దట్టమైన పొగలు
- కిటికీ నుంచి దట్టమైన పొగలు రావడంతో బయటకు పరుగు
- మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.