సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో ఇదిగో!
సముద్రంలో ల్యాండైన క్యాప్సుల్‌ను బోట్‌లోకి ఎక్కించేందుకు నాసా సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో డాల్ఫిన్లు దాని చుట్టూ చేరాయి. కాగా, క్యాప్సుల్ నుంచి వ్యోమగాములను బయటకు తీసిన సిబ్బంది అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారిని 45 రోజులపాటు పునరావాసంలో ఉంచుతారు.