ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓట్ల లెక్కింపులో కొనసాగుతున్న ఎలిమినేషన్
- ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
- నేడు ఓట్ల లెక్కింపు
- ఆరు రౌండ్ల పాటు కొనసాగనున్న లెక్కింపు
కాగా, మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరు రౌండ్లు ఉంటాయి.