వరుసగా మూడోరోజు నష్టపోయిన మార్కెట్లు
- 203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 19 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా నష్టపోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.32%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.01%), అదానీ పోర్ట్స్ (2.85%), టాటా స్టీల్ (1.58%), టాటా మోటార్స్ (1.33%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.35%), మారుతి (-1.81%), టెక్ మహీంద్రా (-1.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.33%), ఐటీసీ (-1.06%).