ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి?... ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చెబుతోందంటే...!
తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రస్ట్... ఆరోగ్యానికి సంబంధించి ఆసక్తికర సమాచారం పంచుకుంది. సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఏమి తినాలి? అంటూ పలు రకాల అనారోగ్యాలకు సరైన ఆహారం ఏమిటనేది ఆ పోస్టులో పేర్కొన్నారు.
బలహీనంగా ఉన్నవారు, హైబీపీ ఉన్నవారు ఏం తినాలి? కంటి ఆరోగ్యం కోసం ఏం తినాలి? రక్తహీనతకు మంచి ఆహారం ఏది? బరువు తగ్గడానికి ఏం తినాలి? గుండె ఆరోగ్యం కోసం ఏది మంచి ఆహారం? ఇలా అనేక అంశాలను వివరించారు.