కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు బర్త్ డే విషెస్ తెలిపిన మోదీ, చంద్రబాబు
--
రామ్మోహన్ నాయుడుకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఏపీ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.