విక్రమ్ కొత్త చిత్రం 'వీర ధీర శూరన్' నుంచి టీజర్ విడుదల
- విక్రమ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టయినర్
- ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం
- జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వీర ధీర శూరన్
ఈ చిత్రానికి ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకుడు. ఇందులో విక్రమ్ కు జోడీగా దుషారా విజయన్ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ 'వీర ధీర శూరన్: పార్ట్ 2' చిత్రం 2025 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.