హోంగార్డులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- హోంగార్డుల డీఏ పెంచుతూ ఉత్తర్వుల జారీ
- రూ.921 నుంచి రూ.1000 వరకూ డీఏ పెంపు
- వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200లకు పెంపు
అలాగే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.