ఆసక్తికరంగా 'క' ట్రైలర్.. అంచనాలు పెంచేలా కిరణ్ అబ్బవరం యాక్షన్ సన్నివేశాలు!
- మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం
- దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల
- యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన హీరో కిరణ్ అబ్బవరం
- కిరణ్ అబ్బవరంకు జోడిగా తన్వీ రామ్
దీనిలో భాగంగానే తాజాగా 'క' ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడిగా తన్వీ రామ్ నటించింది.