తిరుమల వేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
- తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- సతీసమేతంగా విచ్చేసిన సీఎం చంద్రబాబు
- ఘనస్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ అధికారులు
సీఎం చంద్రబాబు సతీసమేతంగా వెంకన్నస్వామికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం, టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించారు. కాగా, చంద్రబాబు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహన సేవలోనూ పాల్గొననున్నారు.