హైదరాబాద్‌లో బైక్‌పై ప్రేమజంట రొమాన్స్.. వీడియో ఇదిగో!

Bike Romance Now In Hyderabad
  • నగర శివారులోని పహాడీషరీఫ్ వద్ద ఘటన
  • పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియుడికి అభిముఖంగా కూర్చున్న యువతి
  • వెనక వస్తున్న మరో జంట వీడియో తీసిన వైనం
నిన్నమొన్నటి వరకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో కనిపించిన బైక్‌ రొమాన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌కూ పాకింది. శ్రీశైలం రహదారిపై ప్రేమ జంటలు చెలరేగిపోతున్నాయి. నిన్న ఓ ప్రేమజంట పట్టపగలు బైక్‌పై రొమాన్స్ చేస్తూ చెలరేగిపోయింది. పెట్రోల్ ట్యాంకుపై ప్రియుడికి అభిముఖంగా కూర్చున్న యువతి అతడికి ముద్దులు పెడుతూ రొమాన్స్ చేసింది. 

అది బహిరంగ ప్రదేశమని, తమచుట్టూ జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా పోయింది. పహాడీషరీఫ్ వద్ద జరిగిన ఈ ఘటనను మరో జంట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇదికాస్తా వైరల్ అయింది. దీనిపై కొందరు ఎక్స్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Bike Romance
Hyderabad
Pahadi Shareef

More Telugu News