జబల్‌పూర్‌లో పట్టాలు తప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు
- రైలు పట్టాలు తప్పడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు
- ప్రమాదం సమయంలో రైలు వేగం తక్కువగా ఉందని వెల్లడి
- ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు
ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్లాట్ ఫామ్‌పై ఆగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ లైన్‌లో వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.