తిరుమల కొండపై 'బంగారు కొండలు'... వీడియో వైరల్

Devotees with heavy gold at Tirumala temple
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో పుణేకు చెందిన ఓ భక్తుల బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు భారీగా బంగారు ఆభరణాలు ధరించి జిగేల్మని మెరిసిపోయారు. వారి ఒంటిపై దాదాపు 25 కిలోల బంగారం ఉన్నట్టు అంచనా. ఈ ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం వారు ఆలయం వెలుపలికి రాగా అందరి కళ్లు వాళ్లపైనే అంటే అతిశయోక్తి కాదు. కొందరు ఫొటోలు తీసుకుంటే, మరికొందరు వీడియోలు తీశారు.
Go Back to Shorts
Gold
Devotees
Tirumala
Temple
Pune

More Telugu News